అంతర్జాతీయం

అతిపెద్ద విమానానికి ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అతిపెద్ద విమానంగా పేర్కొంటున్న 300 అడుగుల ఎయిర్‌లాండర్ టెన్ విమానం బుధవారం జరిగిన రెండో ప్రయోగ పరీక్షలో ప్రమాదానికి గురైంది. దాదాపుగంటన్నర సేపు గాలిలో విహరించిన విమానం తిరిగి వస్తుండగా ఉత్తర లండన్ విమాన క్షేత్రంలో నేలను ఢీకొట్టింది. ఈ సంఘటనలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదానికి గల కారణాలేమిటో చెప్పలేమని ప్రయోగానికి ముందు అన్ని రకాలుగా తనిఖీ చేశామని హైబ్రీడ్ ఎయిర్ వెహికిల్స్ సంస్థ తెలిపింది.