అంతర్జాతీయం

పారిస్‌పై ఉగ్ర పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవంబర్ 13న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌పై జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో 130 మంది మరణించారు. ఏకకాలంలో అనేకచోట్ల జరిగిన ఈ దాడులు ప్రపంచ దేశాలను కదిలించాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడినట్టుగా దర్యాప్తులో నిగ్గుతేల్చారు. ఈ దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు ఇస్లామిక్ స్టేట్‌పై యుద్ధ్భేరీ మోగించాయి. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామంటూ ప్రతిన చేశాయి. ఉగ్రవాద దాడిని సవాలు చేస్తూ ఫ్రాన్స్ పర్యావరణ సదస్సును ప్రపంచ దేశాల నేతల సమక్షంలో నిర్వహించి తన నిబద్ధతను చాటుకుంది.