జాతీయ వార్తలు

మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీలకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22:ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్మాగారంతోపాటు దేంలోని మూతపడిన అన్ని సిమెంట్ కార్మాగారాలను తెరిపించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గేతే తెలంగాణా అటవీ, పర్యావరణ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు హామీ ఇచ్చారు. జోగు రామన్న మంగళవారం అనంత గీతేను కలిసి ఆదిలాబాద్‌లోని సిసిఐ సిమెంట్ కార్మాగారాన్ని తిరిగి ప్రారంభించటం గురించి చర్చించారు. దేశవ్యాప్తంగా సిమెంట్ డిమాండ్ పెరిగిపోతున్నందున మూతపడిన అన్ని సిమెంట్ కార్మాగారాలను తెరిపిస్తామని గీతే వారితో చెప్పారు. కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఆదిలాబాద్‌కు పంపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సి.సి.ఐ సిమెంట్ కార్మాగారాన్ని తెరిపించేంత వరకు విశ్రమించేది లేదని జోగు రామన్న తరువాత విలేకరులతో చెప్పారు.