అంతర్జాతీయం

డెమోక్రాట్లవైపే ప్రవాస భారతీయులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 12: అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత రిపబ్లికన్ పార్టీ అనుసరించిన వలసవాద వ్యతిరేక వైఖరి ప్రవాస భారతీయులు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గేలా చేసిందని అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ‘దేశీస్ డివైడెడ్: ది పొలిటికల్ లైవ్స్ ఆఫ్ సౌత్ ఏసియన్ అమెరికన్స్’ పుస్తక రచయిత సంజయ్ మిశ్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఓటు వేసిన భారతీయ అమెరికన్లలో 80 శాతానికి పైగా డెమోక్రాట్లకే వేశారని తెలిపారు.