అంతర్జాతీయం

అమ్మా.. నువ్వెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియా అంతర్యుద్ధం ఆగేదెప్పుడో తెలియదు కాని ఆ దేశ పౌరుల స్థితి మాత్రం దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు చందంగా మారింది. ఇటు సిరియా దళాలకు, అటు ఐసిస్ మిలిటెంట్లకు మధ్య వారాల తరబడి జరుగుతున్న కాల్పుల్లో బాల్యం వాడిపోతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్న తల్లిదండ్రులు, దారి తప్పిన చిన్నారు లెందరో దిక్కూ మొక్కూ లేక విలవిల్లాడుతున్నారు. శరణార్థ శిబిరాలు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. తనవారెక్కడో తెలియక కన్నీరు మున్నీరవుతున్న ఈ చిన్నారిని చూస్తే సిరియా వెతలు ఎంతగా చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నాయో అర్థమవుతుంది.