అంతర్జాతీయం

ఏడాది తొలి స్పేస్ వాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 24: అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్ చేశారు. మార్క్ వాండే హే, స్కాట్ టింగ్లే అనే వ్యోమగాములు మంగళవారం స్పేస్ బయట ఏడు గంటల 24 నిముషాలను నడిచారని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్) వెల్లడించింది. వ్యోమగాములిద్దరూ కెనెడియన్ రొబోటిక్ ఆర్మ్ కెనాడర్మ్-2లో పనిచేస్తున్నారు. ఈ రొబోటిక్ కార్గోస్పేస్ క్రాఫ్ట్ నుంచి వస్తువులు, వ్యోమగాములను స్పేస్ స్టేషన్‌లోకి తీసుకురావడానికి సహకరిస్తుంది.