అంతర్జాతీయం

ప్రిన్స్ చార్లెస్‌నే అధినేతగా ఎన్నుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 19: కామన్‌వెల్త్ దేశాల అధినేతగా తన కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను నియమించాలని, బ్రిటన్ రాణి రెండో ఎలిజెబెత్, కామన్‌వెల్త్ సభ్య దేశాల అధినేతలకు విజ్ఞప్తి చేశారు. 53 దేశాల ఈ గ్రూపునకు నాయక త్వం వహించే విషయంలో బ్రిటన్ రాణి ప్రత్యక్షంగా క ల్పించుకోవడం ఇదే ప్రథమం. ఇక్కడ రెండు రోజుల పా టు జరిగిన చోగమ్ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. అయితే ఈ పీఠం వంశపారంపర్యం కాకపోవడంతో రాణి మరణం తర్వాత ఆమె కుమారుడికి సం క్రమించదు. బకింగ్ హామ్ ప్యాలెస్‌లో జరిగే సమావేశానికి హాజరైన అధినేతలు వారసుడిపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటారని 10 డౌన్‌టౌన్ స్ట్రీట్ ను ఉటంకిస్తూ బీబీసీ వెల్లడించింది. కాగా వలసవాద మూలాలనుంచి, కామన్‌వెల్త్ దేశాలు వైదొలగాలని, రాజకుటుంబేతరులను ఈసా రి అధినేతగా ఎన్నుకోవాలని కొందరు కోరుతున్నారు.

చిత్రం..బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ