అంతర్జాతీయం

జర్మనీతో మరింత మైత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్: భారత్- జర్మనీ ద్వైపాక్షిక సం బంధాలకు సం బంధిం చి చాన్స్‌లర్ ఏంజె లా మెర్కల్‌తో వివి ధ అం శాలపై సం తృప్తికరమైన చర్చ లు సాగించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇరుపక్షాల చర్చల్లో ప్రపంచ సమస్యలు సైతం చోటుచేసుకున్నాయని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధా ని యూకే పర్యటనలో భాగంగా కామనె్వ ల్త్ సమ్మిట్‌కు హాజరై ప్రతినిధుల వ్యాహ్యా ళి (చోగం) సమావేశం ముగించుకున్న అనంతరం జర్మనీ చేరుకున్నారు. అక్కడ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టు ప్రధాని మోదీ ట్వీట్‌లో వెల్లడించారు. జర్మనీ పర్యటన ముగించటంతో ప్రధాని మోదీ మూ డు దేశాల విదేశీ పర్యటన ముగిసినట్టయ్యింది. ‘జర్మ న్ చాన్స్‌లర్ ఏంజెలా మె ర్కెల్‌తో సంతృప్తికర సమావేశం సాగింది. ఇరు దేశాల మ ధ్య బహుళ అంశాల సహకారంపైనే కా కుండా, ప్రపంచ సమస్యలు సైతం చర్చకు వచ్చాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాలు పరస్పర వ్యూహాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మోదీ, మెర్కెల్ మధ్య చర్చలు సా గాయి’ అని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ ట్వీట్ చేశారు. ‘ప్రధాని మోదీ పర్యటనతో వివిధ దేశాలతో భారత వ్యూహాత్మక భాగస్వామ్య మైత్రి మరింత బలోపేతమైనట్టే’ నని రవీష్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. మైత్రిని మరింత బలోపేతం చేసుకునే యోచనతో భారత పర్యటనకు రావాల్సిందిగా చాన్స్‌లర్ మెర్కెల్ ను మోదీ ఆహ్వానించారని రవీష్ తన ట్వీ ట్‌లో పేర్కొన్నా రు. మెర్కెల్ నాలుగోసారి జర్మన్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించి న తర్వాత ఆమెతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసా రి. ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యంలో పరస్పర సహకారానికి ఇరువురు నేతలు ఉన్నతస్థాయి నిర్ణయాలు తీసుకున్నట్టు రవీష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.