అంతర్జాతీయం

జపాన్ ప్రధాని రేసులో మళ్లీ షింజో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: జపాన్ ప్రధాని రేసులో తాను ఉన్నట్లు, ఈ పదవిని మళ్లీ చేపట్టాలని భావిస్తున్నట్లు షింజో అబే ప్రకటించారు. జపాన్‌కు దీర్ఘకాలం ప్రధానిగా సేవలు అందించిన పేరు తెచ్చుకోవాలని ఉన్నట్లు చెప్పారు. రాజ్యాంగ, ఆర్థిక సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కంజర్వేటివ్ లిబరల్ డెమాక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా షింజో అబే మళ్లీ ఎన్నిక కావడం లాంఛన ప్రాయమే. అనేక మంది పార్టీ నేతలు, సభ్యులు షింజో అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారు. షింజోను రక్షణ శాఖ మాజీ మంత్రి షిజేరు ఇషిబా వ్యతిరేకిస్తున్నారు. మరో మూడేళ్ల పాటు ప్రధానిగా కొనసాగాలని, పార్టీ అధినేతగా పనిచేయాలని ఉందని షింజోచెప్పారు.