అంతర్జాతీయం

9న చికాగోలో వెంకయ్య ప్రసంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 4: చికాగోలో ఈ నెల 7 నుంచి 9వరకు జరిగే ప్రపంచ హిందూ సమావేశం (వరల్డ్ హిందూ కాంగ్రెస్)లో చివరి రోజు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రసంగించనున్నారు. అక్కడ 1893లో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్ (సర్వమత సమ్మేళనం)లో స్వామి వివేకానందుని చారిత్రాత్మక ప్రసంగానికి సంస్మరణగా 125వ ప్రపంచ హిందూ సమావేశాన్ని నిర్వహించనున్నారు.