అంతర్జాతీయం

చైనా ప్రతినిధి అవమానిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యారెన్ (నౌరు): ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటైన చైనా ప్రతినిధికి, కేవలం 11 వేల జనాభా మాత్రమే ఉన్న నౌరు దేశ అధ్యక్షునికి ఇక్కడ జరిగిన శిఖరాగ్ర సమావేశంలో మాటామాటా పెరగడంతో ఇద్దరూ కోపంతో సమావేశాన్ని బహిష్కరించారు. చైనాదేశ ప్రతినిధి తనను అవమానించాడని, అగౌరవంగా మాట్లాడాడని నౌరు అధ్యక్షుడు ఆరోపించారు. దీని కి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సమావేశంలో చైనా ప్రతినిధి డుక్వె న్ వాతావరణ మార్పుకు సంబంధించిన అంశంపై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రయత్నించారు. అయితే నౌరు అధ్యక్షుడు బారోన్ వాకా దానిని అడ్డుకుని మొదట మాట్లాడటానికి తనకు అనుమతివ్వాలనడంతో మాటామాటా పెరగడంతో సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు.