అంతర్జాతీయం

వీరు వారు కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డూపులకు కొదవ లేదు! అసలును తలదనే్నలా వీరి రూపాలూ అలాగే ఉంటాయి. యధాలాపంగా చూస్తే..వీరిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ అని అనేసుకుంటాం. కానీ వీరు వారు కాదు. ఇద్దరూ నకిలీలే..తాజాగా ట్రంప్, జోంగ్‌ల మధ్య శిఖరాగ్ర సదస్సుకు ఆస్కారం ఉండటంతో వీరికి సంబంధించిన వార్తలూ తరచూ తెరకెక్కుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన డూప్‌ల ఫొటో ఔరా అనిపించేలా దుమ్ము రేపుతోంది!