అంతర్జాతీయం

యాన్‌చెంగ్ కెమికల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియల్ వ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాలోని జియాంగ్‌సూ ప్రావీన్స్, జియాంగ్‌షుల్‌లో భారీ పేలుడుకు గురైన యాన్‌చెంగ్ కెమికల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియల్ వ్యూ. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి వెళ్లి, మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. చైనాలో అన్ని పరిశ్రమల్లో, ప్రత్యేకించి ఔషధ పరిశ్రమల్లో భద్రతా ఏర్పాట్లు నామమాత్రంగా ఉన్నాయని ఈ సంఘటన స్పష్టం చేస్తున్నది. ఏటా వందలాది మంది ఇలాంటి పేలుళ్ల వల్ల మృతి చెందుతున్నప్పటికీ, చైనా సర్కారు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.