అంతర్జాతీయం

వచ్చే నెలలో చంద్రయాన్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: చంద్రయాన్-2 వచ్చేనెలలో ప్రయోగించనున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో గతవారం జరిగిన చంద్రయాన్, గ్రహ సంబంధ శాస్తవ్రేత్తల సమావేశంలో ఈమేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. నాసాకు చెందిన రెట్రోర్‌ఫ్లెక్టర్ లేజర్‌ను చంద్రయాన్-2తోకలిపి ప్రయోగిస్తారు. ఈ విషయాన్ని నాసాలోని ఖగోళ శాస్త్ర విభాగం తాత్కాలిక డైరెక్టర్ లోరీ గ్లేజ్ వెల్లడించారు. చంద్రయాన్-2కు సంబంధించి వివరాలు ‘స్పేస్.కాం’ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.