అంతర్జాతీయం

ఇంటికి బయలుదేరిన నవాజ్ షరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఆసిఫ్ సరుూద్ ఖొసాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం అనుమతితో
బుధవారం లాహోర్‌లోని కోట్ లక్‌పత్ జైలు నుంచి కారులో తన ఇంటికి బయలుదేరిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. లండన్‌లో వైద్య చికిత్సలు జరిపించుకోవడానికి అనుమతించాల్సిందిగా షరీఫ్ చేసుకున్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం, దేశంలోనే ఎక్కడైనా, తనకు నచ్చిన ప్రాంతంలో వైద్య సేవలు పొందడానికి అనుమతించింది.