అంతర్జాతీయం

కొలంబోలో భారీ పేలుళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబోలో ఈస్టర్ సండే రోజు జరిగిన భారీ పేలుళ్లు.. ఆత్మాహుతి దాడులు బీభత్సం సృష్టించాయి. తెగి పడిన బూట్లు ఇలా అనేక చోట్ల కనిపించాయి. బెంబేలెత్తిన ప్రజలను భద్రతా దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. లంక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.