తెలంగాణ

ఇంటర్ బోర్డు ఎదుట రేవంత్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు రేవంత్‌రెడ్డి, సంపత్‌కుమార్, అనిల్‌కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ నాయకుల రాకతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తటంతో పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నారు.