తెలంగాణ

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో తలెత్తిన దుమారం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. దీంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయిన దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం సెంటర్లను ఏర్పాటుచేసింది. అంతేకాదు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫీజులను వెనక్కి ఇచ్చేయనున్నారు. ఫెయిలయిన విద్యార్థుల జవాబు పత్రాలను దరఖాస్తుచేసుకోకుండానే మళ్లీ రీవెరిఫికేషన్ చేస్తారు. రీ వెరిఫికేషన్ పక్రియ 12 రోజుల్లో పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 15 రోజుల్లో మెమోలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. గతంలో మూల్యాంఖనం చేసిన అధ్యాపకులతోనే పునఃపరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నారు.