అంతర్జాతీయం

జపాన్ కొత్త చక్రవర్తి నరుహితో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యోలోని ఇంపీరియల్ ప్యాలెస్‌లో బుధవారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి వెళుతున్న జపాన్ కొత్త చక్రవర్తి నరుహితో, రాణి మసాకో, యువరాజు అకిషినో. తన తండ్రి అకిహితో నుంచి వారసత్వంగా సింహాసనాన్ని అధిరోహించిన నరుహితో బుధవారం తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి అధికారికంగా ప్రసంగించారు.