అంతర్జాతీయం

మునిగిన వాషింగ్టన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో కుంభవృష్టి, మెరుపు వరదలు మంగళవారం ముంచెత్తాయి. పొరుగున ఉన్న వర్జీనియా
ఈ ప్రకృతి విలయతాకిడికి గురైంది. రహదారులన్నీ నీటి ప్రవాహంతో మునిగిపోయాయి. ఎక్కడి వాహనాలు అక్కడ
కొట్టుకుపోయాయి. ఒక నెలలో కురవాల్సిన వర్షం కేవలం కొన్ని గంటల్లోనే కురవడం వల్ల వాషింగ్టన్ జల సంద్రమైంది.