అంతర్జాతీయం

ప్లాస్టిక్ తిమింగలాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజత్వం ఉట్టిపడేలా ప్లాస్టిక్‌తో ఎలాంటి వాటినైనా సృష్టించొచ్చు. నిశిత దృష్టి కళాత్మక ఉండాలే కానీ, సహజత్వాన్ని మించిన స్థాయిలో ఈ బొమ్మలు ప్రాణం పోసుకుంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు తిమింగలం బొమ్మలను వ్యర్థంగా పడి ఉన్న ప్లాస్టిక్ సామాగ్రితోనే రూపొందించారు. వీటిని అంగరి రాజధాని బుడాపెస్ట్‌లో పార్లమెంట్ భవనం ముందు ప్రదర్శించారు