అంతర్జాతీయం

250 మంది భారత ఖైదీలకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనామా : భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సుహృద్భావ సంకేతంగా మానవీయ దృక్పథంతో 250 మంది భారత ఖైదీలను బహ్రెయిన్ ప్రభుత్వం వదిలిపెట్టింది. వీరిని క్షమించినందుకు ప్రధాని మోదీ బహ్రెయిన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 8189 మంది భారతీయులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీటిలో సౌదీ అరేబియాలో అత్యధిక సంఖ్యలో 1811 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. యూఏఈలో 1392 మంది ఉన్నారు. అయితే, బహ్రెయిన్‌లో ఎంతమంది భారత ఖైదీలు ఉన్నారన్న విషయం అధికారికంగా స్పష్టం కాలేదు.