అంతర్జాతీయం

గ్రెట్‌చెన్ ట్యాలీ పార్క్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రాసీ (కాలిఫోర్నియా)లోని గ్రెట్‌చెన్ ట్యాలీ పార్క్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న సిక్కులు. తూర్పు శాన్‌ఫ్రాన్సిస్కోలోని సెంట్రల్ వ్యాలీలో సంప్రదాయ దుస్తులతో బాటు తలపాగా కట్టుకున్న పరమ్‌జిత్ సింగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో సిక్కు వర్గాలతో పాటు స్థానికులు కూడా ఆ సంఘటనను తీవ్రంగా ఖండించారు. (ఇన్‌సెట్‌లో) మృతి చెందిన పరమ్‌జిత్ సింగ్ ఫైల్ ఫొటో.