అంతర్జాతీయం

లండన్‌లోని విక్టోరియా టవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లో గత 500 సంవత్సరాలుగా బ్రిటీష్ పార్లమెంటుకు చెందిన కీలక పత్రాలు భద్రపరచిన విక్టోరియా టవర్. బ్రెగ్జిట్ నుంచి వైదొలిగే విషయంలో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీలోనూ నిరసనల గళాలు వినిపిస్తున్నాయి. ఫిలిప్ హమ్మండ్ తదితర నాయకులు విపక్షంతో కలిసి రాబోయే పార్లమెంటు సభల్లో జాన్సన్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమవుతున్నాయి.