అంతర్జాతీయం

మోపుటోలో ప్రజలకు అభివాదం చేస్తున్న పోప్ ఫ్రాన్సిస్.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొజాంబిక్ రాజధాని మోపుటోలో ప్రార్థనలు ముగించుకుని, ప్రజలకు అభివాదం చేస్తున్న పోప్ ఫ్రాన్సిస్.
ప్రార్థనల సందర్భంగా మహిళల నృత్యాలు. మొజాంబిక్‌లో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసుల నేపథ్యంలో బాధితులను
ఓదార్చేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. పెరిపోతున్న అవినీతి కారణంగానే మొజాంబిక్ ప్రపంచంలో
అతి పేద దేశంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.