అంతర్జాతీయం

రాజీ అవకాశాలు ఉన్నాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగకుండా బ్రిటన్ రాజీకి వచ్చే అవకాశాలు లేకపోలేదని జర్మన్ చాన్సలర్ ఏంజిల మార్కెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎగువ సభలో ఆమె మాట్లాడుతూ యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయం బాధాకరమని వ్యాఖ్యానించారు. అయితే, ఇంకా మరికొంత సమయం ఉన్నందున బ్రిటన్ ఆలోచన మారే అవకాశాలు లేకపోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. త్వరలోనే బ్రిటన్‌తో చర్చలు జరిపి, ఆ దేశం యూరోపియన్ యూనియన్‌ను వదిలి వెళ్లకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని ఆమె అన్నారు.