అంతర్జాతీయం

పారిస్‌లో భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవంటూ అత్యవసర సర్వీసుల విభాగం ఉద్యోగులు పారిస్‌లో నిర్వహించిన భారీ ర్యాలీ. కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అటు రోగులను, ఇటు ఉద్యోగులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. సత్వరమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.