అంతర్జాతీయం

ఆక్రమిత కాశ్మీర్‌నూ వదలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 15: జమ్మూ-కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అని బ్రిటన్‌కు చెందిన ఓ ఎంపీ స్పష్టం చేశారు. ఆక్రమిత కాశ్మీర్‌ను కూడా వెంటనే పాకిస్తాన్ వదిలి పెట్టాలని, ఈ మొత్తం ప్రాంతంపై భారత్‌కే పూర్తి సార్వభౌమాధికారం ఉందని బాబ్ బ్లాక్‌మన్ అనే ఈ ఎంపీ అన్నారు. యూకేలో ఉంటున్న కాశ్మీరీ పండిట్లనుద్ధేశించి మాట్లాడిన ఆయన కాశ్మీర్‌పై భారత్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐక్యరాజ్య సమితిలో ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలన్న పాక్ ఆలోచనను తప్పుపట్టారు. మొత్తం జమ్మూ-కాశ్మీర్ భాగం అంతా భారత్‌లో అంతర్భాగమేనని ఆయన అన్నారు. కాశ్మీర్‌పై బ్రిటన్ అధికార పార్టీ ఎంపీ బాబ్ మద్దతు ఇవ్వడం పట్ల భారత హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ హర్షం వ్యక్తం చేశారు.