అంతర్జాతీయం

2015లో ఒబామా దంపతుల వార్షికాదాయం 4 లక్షల డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 16: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీల ఆదాయం 2015లో 4 లక్షల డాలర్ల పైగా ఉన్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఒబామా దంపతులు మొత్తం 80 వేల డాలర్ల ఆదాయం పన్ను చెల్లించినట్లు కూడా ఆ అదికారి తెలిపారు. ఒబామా, ఆయన సతీమణి 2015 సంవత్సరానికి గాను తమ ఆదాయం పన్ను రిటర్న్‌లను ఉమ్మడిగా దాఖలు చేశారు. తమ ఆదాయం 4,36,065 డాలర్లుగా పేర్కొన్నారు. ఒబామా దంపతులు 81,472 డాలర్ల ఆదాయం పన్ను చెల్లించారు.