అంతర్జాతీయం

పనామా దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18:ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నియామకంపై కేంద్రం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అమితాబ్‌కు ఇతర దేశాల్లోని షిప్పింగ్ కంపెనీలతో సంబంధం ఉందంటూ పనామా పత్రాల్లో వెల్లడి కావడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఆరోపణల నుంచి అమితాబ్ బయట పడే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పనామా పత్రాల్లో వెల్లడైన కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పేరును దుర్వినియోగం చేశారంటూ ఇప్పటికే అమితాబ్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.