అంతర్జాతీయం

అమెరికా ఎన్నికల్లో నిధుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 21: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి తొలి అంకం ముగిసి రెండో అంకం మొదలవుతున్న నేపథ్యం లో రెండు పార్టీల నుంచి రేసు లో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున విరాళాలు తమ మద్దతుదారుల నుంచి సేకరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రైమరీలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక రెండోదశలో పార్టీలో సూపర్ డెలిగేట్ల మద్దతు సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్షపదవి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న బెర్నీ సాం డర్స్ ఇప్పటికే 46మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించారు. ఇక సాండర్స్‌కంటే ముందంజలో దూసుకుపోతున్న హిల్లరీ క్లింటన్ ఇప్పటి వరకు 29మిలియన్ డాలర్లను సమీకరించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ 20 మిలియన్ డాలర్లను సేకరించారు.