అంతర్జాతీయం

ఐక్య ఐరోపా కావాలి : ఒబామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోయర్ శాక్సోనీ(జర్మనీ), ఏప్రిల్ 25: ప్రపంచానికి బలమైన ఐక్యమైన ఐరోపా సమాజం అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఐరోపా సమాజం గత శతాబ్దంలోని యుద్ధాలు, మారణకాండలతో పోలిస్తే ఈ శతాబ్దపు సామరస్యం, సౌభ్రాతృత్వం గొప్పవని ఆయన అన్నారు. జర్మన్ నగరం హనోవర్‌లో సోమవారం చరిత్రాత్మక ప్రసంగం చేసిన ఒబామా, ఐరోపా తన సొంత విజయాలను తానుగా గుర్తించి శక్తిమంతమైన, సామరస్యమైన, ప్రజాస్వామ్య సమైక్య ఐరోపాగా తిరిగి నిలబడాలని కోరుకుంటోందన్నారు.