అంతర్జాతీయం

18మంది బాలికల సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, మే 23: థాయిలాండ్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఎగిసిపడిన మంటల వల్ల 18 మంది బాలికలు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర థాయిలాండ్‌లోని కొండ ప్రాంత గిరిజనులకోసం ఏర్పాటు చేసిన ఈ పాఠశాల వసతిగృహంలో ఆదివారం రాత్రి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయని పోలీసులు సోమవారం చెప్పారు. చియాంగ్ రాయ్ రాష్ట్రంలోని పితక్కియార్ట్ విత్తయ స్కూల్‌కు చెందిన రెండు అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడినప్పుడు అయిదుగురు విద్యార్థినులు గాయపడ్డారు.