అంతర్జాతీయం

భారతీయ రచయిత్రికి ఆసియా బుక్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, మే 28: సింగ్‌పూర్‌కు చెందిన భారతీయ రచయిత్రి అదితి కృష్ణకుమార్‌కు ప్రతిష్ఠాత్మక ఆసియన్ బుక్ అవార్డు లభించింది. లవ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. 31 ఏళ్ల కృష్ణకుమార్‌కు ఈ అవార్డు కింద పదివేల సింగపూర్ డాలర్లు అందచేస్తారు. మూడేళ్ల నుంచి సింగపూర్‌లో ఉంటున్న అదితి ‘ద లాస్ట్ ట్రెజర్ ఆఫ్ ఇండస్’ పేరుతో రాసిన రాతప్రతికి ఈ అవార్డు లభించినట్టు ‘ద స్ట్రయిట్ టైమ్స్ టుడే’ వెల్లడించింది. అదితి రాతప్రతిని సోషలాస్టిక్ ఆసియా ప్రచురించనుంది.