అంతర్జాతీయం

పాక్‌లో పేలుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వెట్టా, ఆగస్టు 12: పాకిస్తాన్‌లోని క్వెట్టాలో శనివారం రాత్రి జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో 17మంది మరణించారు. 30మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ఎలా జరిగిందనేది కారణాలు తెలియరాలేదు. ఆర్మీ వాహనానికి సమీపంలోనే పేలుడు జరిగింది. మృతుల్లో 8 మంది జవాన్లు ఉన్నారు. ఘటన తర్వాత క్వెట్టాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.