అంతర్జాతీయం

ఐఎస్‌ఎస్ వ్యోమగాములతో జుకర్‌బెర్గ్ ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 28: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)లోని ముగ్గురు వ్యోమగాములతో ముఖాముఖి మాట్లాడతారు. ఫేస్‌బుక్ వినియోగదారులు నాసా ఫేస్‌బుక్ పేజీలో ఉంచిన ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబడతారు. ఎంతగానో ఆసక్తి రేకెత్తించే ఈ కార్యక్రమం జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 12.55 గంటలకు ప్రసారమవుతుందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. 20 నిమిషాలపాటు జరిగే ఈ ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఐఎస్‌ఎస్‌లో పనిచేస్తున్న టిమ్ కోప్రా, జెఫ్ విలియమ్స్, టిప్ పీకె పాల్గొంటారు.