అంతర్జాతీయం

జనంపైకి మృత్యుశకటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, ఆగస్టు 17: స్పెయిన్‌లో పాదచారులపై ఓ మృత్యుశకటం దూసుకెళ్లిన దుర్ఘటనలో అనేకమంది మరణించారు. ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా లాస్‌రాంబ్లాస్‌లో సాగించిన ఘాతుకంలో సామాన్యులు మృత్యుఒడికి చేరారని కథనాలు వెలువడుతున్నాయి. బార్సిలోనాలోని లాస్‌రాంబ్లాస్‌ను దిగ్బంధించిన పోలీసులు ఆగంతుకుని కోసం గాలింపు మొదలుపెట్టారు. స్పెయిన్‌లో రెండో అతిపెద్ద పట్టణమైన బార్సిలోనా దుర్ఘటనపై సర్వత్రా దిగ్బ్రాంతి వ్యక్తమైంది. ఇది కచ్చితంగా ఉగ్రవాద దాడేనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.