జాతీయ వార్తలు

ఇరాన్‌లో 80వేల మంది ఖైదీలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇరాన్‌లో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను, రాజకీయ ఖైదీలతో సహా విడుదల చేయాలని నిర్ణయించారు. అంతేకాదు వారిని మళ్లీ ఎపుడు జైళ్లకు తీసుకురావాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ఇరాన్‌లో కరోనా వ్యాపించి ఇప్పటికే 853మంది బలికాగా..మొత్తం 14,991 కేసులు నమోదు అయ్యాయి. ఇరాన్‌లో జైళ్లు ఖైదీలతో నిండి పోయినందున వారికి కరోనా సోకే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య స్థం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.