అంతర్జాతీయం

బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు: 30 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్‌ : ఉత్తర బాగ్దాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రార్థనా మందిరం వద్ద ఐసిస్‌ ఉగ్రవాదులు వరుస పేలుళ్లు, కాల్పులకు పాల్పడటంతో 30 మంది మృతి చెందారు. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్‌కి 70 కి.మీలు దూరంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను ఉగ్రవాదులు టార్గెట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు బెల్టుబాంబులతో పేల్చేసుకున్నారు.