జాతీయ వార్తలు

సిద్ధరామయ్య నియోజకవర్గంలో ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీచేస్తున్న బదామీ నియోజకవర్గంలో ఐటీ దాడులు నిర్వహించారు. కృష్ణా హెరిటేజ్ హోటల్‌పై దాడులు జరిగాయి. ఈ హోటల్‌లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఈ దాడులు వెనుక బీజేపీ హస్తం ఉందని సిద్ధరామయ్య ఆరోపించారు.