ఆంధ్రప్రదేశ్‌

అక్రమ కట్టడాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కృష్ణానది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేసిన అక్రమ కట్టడాలపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. నీరు పారే మార్గానికి అడ్డుకట్ట వేస్తే మరో మార్గంలో ప్రవహిస్తుందని, అందువల్ల భవనాలు మునిగిపోయే ప్రమాదముందని చెప్పారు.