ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప : పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంపై జగన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫాతో బొత్స సత్యానారాయణ సమావేశమయ్యారు.