ఆంధ్రప్రదేశ్‌

అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాష్ట్రంలోకి తమ అనుమతి లేకుండా సీబీఐ ప్రవేశానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుపట్టారు. చంద్రబాబు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. జగన్ కేసులో వాస్తవాలు ఇంతవరకు బయటపెట్టలేదని అన్నారు.