ఆంధ్రప్రదేశ్‌

జగన్‌పై దాడికేసులో ఏన్‌ఐఏ ఛార్జీషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విశాఖపట్నం విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై జరిగిన దాడి కేసులో ఏన్‌ఐఏ చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ మేరకు శ్రీనివాసరావును ఏ1 నిందితుడిగా పేర్కొంది. శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను జత చేసింది.