ఆంధ్రప్రదేశ్‌

ఒర్వకల్లులో జగన్ ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: జిల్లాలోని ఓర్వకల్లులో వైకాపా అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ టీడీపీ పాలనలో మద్యం దుకాణాలు పెరిగాయని విమర్శించారు. పాదయాత్రలో అందరి సమస్యలు విన్నానని, మీ అందరికీ నేను ఉన్నానని భరోసా ఇచ్చారు.