ఆంధ్రప్రదేశ్‌

శాసనసభపక్ష నేతగా జగన్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: శాసనసభాపక్ష నేతగా వైకాపా అధినేత జగన్మోహాన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైకాపా శాసనసభ్యులు అంతా హాజరయ్యారు. వైకాపా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక ప్రతిని సాయంత్రం గవర్నర్ నరసింహాన్‌ను కలిసి అందజేయనున్నారు. కాగా వైకాపా పార్లమెంటరీ సమావేశం జరిగింది. సమావేశంలో పార్లమెంటరీ నేతను ఎన్నుకోనున్నారు. జగన్ ఈనెల 30న ప్రమాణస్వీకారం చేయనున్నారు.