ఆంధ్రప్రదేశ్‌

ఆ వ్యాఖ్యలను బాబు వెనక్కితీసుకోవాలి : జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రసంగాన్ని స్వాగతిస్తున్నట్లు సిఎం చంద్రబాబు అనడం సముచితంగా లేదని, ఆ వ్యాఖ్యలను ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలని వైకాపా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. ఎపి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో కాసేపు మాట్లాడుతూ, మోదీ మంత్రివర్గంలో ఉన్న తన ఇద్దరు మంత్రుల చేత చంద్రబాబు రాజీనామాలు చేయించాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి సాధించగలదన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానన్న చంద్రబాబు ప్యాకేజీని ఎలా స్వాగతిస్తారని జగన్ ప్రశ్నించారు.