తెలంగాణ

జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టు అయిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు ప్రకాశ్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. ప్రతివారం మార్కెట్ పోలీసు స్టేషన్‌కు హాజరుకావాలని న్యాయస్థానం షరతు విధించింది. అంతేకాదు రూ.10వేల పూచీకత్తు కూడా చెల్లించాలని ఆదేశించింది.