జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో కాల్పులు : ఇద్దరు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వార్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.