జాతీయ వార్తలు

జమ్మూలో గ్రెనైడ్ దాడులు: రెండు వాహనాలు ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు గ్రెనైడ్లతో దాడులు చేశారు. శ్రీనగర్‌లోని సేకి దఫర్ ప్రాంతంలో జరిగిన దాడిలో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఆ పేలుడు వల్ల ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రెనైడ్లతో ఎవరు దాడి చేశారన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.